సహకార సంఘ సమావేశం వాయిదా

సహకార సంఘ సమావేశం వాయిదా

W.G: మొగల్తూరు సహకార సంఘ కార్యాలయంలో మంగళవారం సంఘ పర్సన్ ఇంఛార్జ్ లక్ష్మీలత అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కోరం సభ్యులు హాజరు కాకపోవడంతో సమావేశాన్ని లక్ష్మీలత వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో సంఘ సీఈవో కొత్తపల్లి గోవిందు రాజులు, గట్టిమ శ్రీనివాస్, దాసరి మాణిక్యాలరావు, సూర్యనారాయణ, నీప్పులేటి రామారావు, రైతులు హాజరయ్యారు.