ఎర్రకోట సమీపంలో రోడ్డు ప్రమాదం వివరాలివే

ఎర్రకోట సమీపంలో రోడ్డు ప్రమాదం వివరాలివే

KRNL: ఎర్రకోట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎమ్మిగనూరు నుంచి కడిమెట్ల వైపు వెళ్తున్న ద్విచక్ర వాహానాన్ని కర్నూల్ నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనంపై వెళ్తున్న ఇద్దరిలో ఒకరి తల ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు