ఇసుక నిల్వ కేంద్రాల ఏర్పాటుకు 20 టెండర్లు

ఇసుక నిల్వ కేంద్రాల ఏర్పాటుకు 20 టెండర్లు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇసుక తవ్వకాలు, నిల్వ కేంద్రాల ఏర్పాటుకు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద జిల్లాస్థాయి ఇసుక కమిటీ ఆధ్వర్యంలో టెండర్లు పిలవగా 20 మంది టెండర్లు వేసినట్లు జేసీ నిశాంతి తెలిపారు. టెండర్ల ద్వారా ఇసుక రీచులను దక్కించుకున్న గుత్తేదారులకు ఒక సంవత్సరం పాటు ఇసుక త్రవ్వకాలకు గడువులను విధించినట్లు జేసీ తెలిపారు.