ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ హైకోర్టు తీర్పుపై సమీక్ష నిర్వహిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
➢ బండి సంజయ్ ఇంటిని ముట్టడిస్తాం: కాంగ్రెస్ BC సెల్ ఛైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్
➢ చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన SRCL కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
➢ కటికనపల్లి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న యూరియాను అడ్డుకున్న రైతులు