VIDEO: నిలిచిన విద్యుత్ సరఫరా

VIDEO: నిలిచిన విద్యుత్ సరఫరా

SKLM: కోటబొమ్మాలి మండలం సరియాబొడ్డపాడు గ్రామ పంచాయతీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో అంధకారం నెలకొంది. సాయంత్రం 5 గంటలకు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసిందని ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిందని స్థానికులు తెలిపారు. రాత్రి 8 గంటలు అయినప్పటికీ ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదని తెలిపారు.