ప్రాథమిక వ్యవసాయ ప్రెసిడెంట్‌కు సత్కారం

ప్రాథమిక వ్యవసాయ ప్రెసిడెంట్‌కు సత్కారం

NTR: చందర్లపాడు మండలం కాసరబాద ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమంలో మండల టీడీపీ యూనిట్ ఇంఛార్జ్ కొల్లి రామారావు పాల్గొన్నారు. ఈ మేరకు నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ కోమటి వెంకటకృష్ణ రావుని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.