BREAKING: రాష్ట్రంలో సీఎం మార్పు

BREAKING: రాష్ట్రంలో సీఎం మార్పు

బీహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు. 'రాష్ట్రంలో త్వరలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి నా పూర్తి సహకారం, మార్గదర్శకత్వం ఉంటాయి' అని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ఈ నేపథ్యంలో బీహార్ కొత్త సీఎం ఎవరనే చర్చ మొదలైంది. కాగా నితీష్‌ను రాజ్యసభకు పంపి.. రాష్ట్ర CM పగ్గాలను BJPకి అప్పగించాలని కూటమి నిర్ణయించినట్లు తెలుస్తోంది.