BREAKING NEWS: వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగులు

BREAKING NEWS: వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగులు

CTR: కుప్పం మండలం కూర్మానపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాగి పంటకు కాపలా కాస్తున్న రైతు కిట్టప్ప పై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో కిట్టప్ప అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం. ఏనుగుల దాడి కారణంగా గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. రైతుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.