ఏనుమాముల మార్కెట్‌లో విజిలెన్స్ విచారణ

ఏనుమాముల మార్కెట్‌లో విజిలెన్స్ విచారణ

WGL: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర వేళ, గ్రామాలన్నీ భక్తి పరవశంలో మునిగినప్పుడు గురువారం ఏనుమాముల మార్కెట్‌లో విజిలెన్స్ అధికారులు పర్యవేక్షణ చేయడం స్థానికులకు ఆశ్చర్యం కలిగించింది. మార్కెట్‌ నాలుగు రోజుల పాటు లావాదేవీలు నిలిపివేయబడ్డాయి. రైతులు, వ్యాపారులు అందరూ భక్తి దర్శనానికి తరలిపోవడంతో, ఖాళీగా ఉన్న మార్కెట్‌లో విజిలెన్స్ విచారణ చేపట్టారు.