INDA vs SAA: రాణించిన సౌతాఫ్రికా

INDA vs SAA: రాణించిన సౌతాఫ్రికా

రాజ్‌కోట్ వేదికగా భారత్-Aతో జరుగుతున్న అనధికారిక వన్డేలో దక్షిణాఫ్రికా-A ఇన్నింగ్స్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మొదట్లో వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే, డెయిన్ ఫారెస్టర్ (77), పోట్గీటర్ (90), ఫోర్ట్‌యిన్ (59) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లకు 285-9 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 2, హర్షిత్ రాణా 2 చెరో రెండు వికెట్లు తీశారు.