VIDEO: ఘనంగా హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కృష్ణా: 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మచిలీపట్నంలోని పెరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హోంగార్డులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా హోంగార్డ్ పదవి విరమణ చెందినా లేదా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు గౌరవ వేతనాన్ని అందిస్తామని తెలిపారు.