'కొత్తపేలో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్'

'కొత్తపేలో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్'

కోనసీమ: కూటమి ప్రభుత్వం కొత్తపేటలో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు కోసం కొత్తపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న రైతు బజార్ పక్కన ఉన్న స్థలాన్ని ఆయన స్థానిక అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.