కామారెడ్డి జిల్లాలో 77.62 శాతం నమోదు

కామారెడ్డి జిల్లాలో 77.62 శాతం నమోదు

KMR జిల్లాలో రెండో విడత ఎన్నికల్లో భాగంగా మధ్యాహ్నం 1గo.వరకు (పోలింగ్ సమయం ముగిసే సమయానికి) 7 మండలాల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. గాంధారి-73.23%, లింగంపేట-82.20%, మహమ్మద్ నగర్-83.33%, నాగిరెడ్డిపేట-85.88%,  నిజాంసాగర్-86.89%, పిట్లం-61.10%, ఎల్లారెడ్డి-87.81% పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు. 77.62%గా పోలింగ్ నమోదు అయింది అన్నారు