'పారదర్శకంగా స్కూటీని నిర్వహించాలి'!
MDK: పాపన్నపేట మండలం ఎంపీడీవో కార్యాలయంలో స్కూటీని ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్, ఆర్డీవో రమాదేవితో కలిసి పరిశీలించారు. పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. మండలంలోని 40 గ్రామపంచాయతీలకు సర్పంచ్ 221, వార్డ్ మెంబర్ 727 నామినేషన్లు స్వీకరించగా, స్కూటీనిలో 2 నామినేషన్లు ప్రపోజర్ వివరాల లోపంతో రిజెక్ట్ చేశారు.