'మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు'

'మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు'

CTR: పుంగనూరులో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సుప్రియ సోమవారం ఉదయం వాహనాలు తనిఖీ చేశారు. ఈ మేరకు వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. నంబర్ ప్లేట్ లేని వాహనాలను, గుర్తించి వారికి పెనాల్టీ విధించారు. అనంతరం మైనర్లు వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.