BSNL యూజర్స్‌కు GOOD NEWS
NTR: BSNL యూజర్స్‌కు ఆ సంస్థ CMD రాబర్డ్ జెరార్డ్ శుభవార్త చెప్పరు. శుక్రవారం ఆయన BSNL వాయిస్ ఓవర్ వైఫై సేవలను ప్రారంభించారు. దీని ద్వారా నెట్‌వర్క్ లేనప్పటికి, అక్కడున్న వైఫై జోన్ ఆధారంగా వాయిస్ కాల్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని పలువులు అధికారులతో విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించారు.