VIDEO: 'వంట గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించాలి'

VIDEO: 'వంట గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించాలి'

KDP: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్లపై పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించాలని ప్రొద్దుటూరు సీపీఎం కార్యదర్శి సత్యనారాయణ మంగళవారం డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధరల పెంపుపై ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అమెరికా ఇరాన్‌పై దాడులు చేయడంపై ప్రధాని మోదీ మౌనంగా ఉండడం తగదని ఆయన అన్నారు.