VIDEO: పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

VIDEO: పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

NLR: గుడ్లూరు మండలం చేవూరులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు రామాయపట్నం వచ్చింది. ముత్యంపేట, సాలిపేట, కర్లపాలెం, రావూరు గ్రామాలకు చెందిన 70 మంది విద్యార్థులతో స్కూల్‌కు బయల్దేరింది. మధ్యలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కావలి ఆసుపత్రికి తరలించారు.