ఉగాది వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
WGL: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని కాశిబుగ్గలో గురువారం BRS ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కంటెస్టెంట్ కార్పొరేటర్ మంతెన అమరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ MLA నన్నపునేని నరేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ MLA పూజలు నిర్వహించి, అనంతరం స్థానికులకు ఉగాది పచ్చడి, భక్షాలను పంపిణీ చేశారు.