చేనేత కుటుంబాలకు సహాయం చేయాలని వినతి

చేనేత కుటుంబాలకు సహాయం చేయాలని వినతి

సత్యసాయి: ధర్మవరం పట్టణంలో వర్షాలతో నష్టపోయిన చేనేత కుటుంబాలకు భృతి, నిత్యావసరాలు అందించాలని టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్‌ను కోరారు. అలాగే మద్దిలేరు వంతెన శాశ్వత నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.