సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలకు చెందిన 27 మంది లబ్ధిదారులకు రూ.17.50 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నిధులు మంజూరయ్యాయి. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత చెక్కులను పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి పేదల పాలిట వరమని ఆమె కొనియాడారు.