VIDEO: నేడు విశాఖ‌లో బీజేపీ సార‌థ్యం ముగింపు స‌భ‌

VIDEO: నేడు విశాఖ‌లో బీజేపీ సార‌థ్యం ముగింపు స‌భ‌

VSP: భారతీయ జనతా పార్టీ ఆదివారం విశాఖ నగరంలోని రైల్వే మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్‌ మాధవ్‌ ‘సారథ్యం’ పేరుతో చేపట్టిన యాత్రకు ఇది ముగింపు సభ. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరవుతున్నారని రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారం రాత్రి ఆయన నగరానికి చేరుకున్నారు.