వైసీపీ విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడిగా రెయ్యి డేవిడ్ రాజు
VSP: మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గం 37వ వార్డుకు చెందిన డేవిడ్ రాజు విశాఖ జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. మంగళవారం పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు కేకే రాజును డేవిడ్ రాజు కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.