జ్యుడీషియల్ విచారణకు బొత్స డిమాండ్

జ్యుడీషియల్ విచారణకు బొత్స డిమాండ్

VSP: సింహాచలం చందనోత్సవంలో ఏడుగురు భక్తుల మృతి ప్రభుత్వ హత్యలేనని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ దుర్ఘటనపై తక్షణమే జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు.