వేగంగా కాదు.. క్షేమంగా వెళ్లడం ముఖ్యం

వేగంగా కాదు.. క్షేమంగా వెళ్లడం ముఖ్యం

TG: అతివేగం ఎప్పటికైనా ప్రమాదమే అని పోలీసులు సూచిస్తున్నారు. స్పీడ్ డ్రైవింగ్‌తో ప్రమాదాలకు కారణమై ఇబ్బందులు పడొద్దని, మీ కుటుంబాన్ని రోడ్డున పడేయొద్దని పేర్కొన్నారు. 'స్పీడ్‌గా వెళ్లడం కంటే క్షేమంగా గమ్యం చేరడం ముఖ్యమని గుర్తుంచుకోండి' అని ట్విట్టర్‌లో పోస్టర్ విడుదల చేశారు. SHARE IT