టీబీ నివారణకు చర్యలు

RR: క్షయ వ్యాధి నివారణకు వయోజనులకు బీసీజీ వ్యాక్సిన్ వేసేందుకు ఇంటింటి సర్వే నిర్వహించాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ వైద్యాధికారులను ఆదేశించారు. 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు, ధూమపానం అలవాటు ఉన్నవారికి, బాధితులతో సన్నిహిత సంబంధాలు కలిగిన వారికి, గత ఐదేళ్లలో టీబీ సోకి చరిత్ర కలిగిన వారికి, బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వవచ్చని తెలిపారు.