'కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి'

'కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి'

మంచిర్యాల: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట మండల అధ్యక్షులు పింగళి రమేష్ కోరారు. స్థానిక ఎన్నికలలో భాగంగా శుక్రవారం గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారుల తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిసెంబర్ 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన కోరారు.