VIDEO: పుంగనూరులో క్యాన్సర్ నివారణపై ర్యాలీ
CTR: క్యాన్సర్‌పై అవగాహన కలిగిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని పుంగనూరు యూపీహెచ్‌సీ (UPHC) మెడికల్ ఆఫీసర్ కిరణ్మయి తెలిపారు. ప్రపంచ 'క్యాన్సర్ దినోత్సవం' సందర్భంగా శుక్రవారం కొత్తపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.