VIDEO:గంజాయి, సైబర్ నేరాలపై ఉక్కుపాదం
E.G: గోకవరం పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, పోలీసు శాఖలో టెక్నాలజీ వినియోగం ద్వారా నేరాలు తగ్గుముఖం పట్టాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని గురువారం రాత్రి తెలిపారు. ప్రజల సహకారంతో పూర్తిగా నిర్మూలిస్తామని, గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల అదుపు, బాలికలపై వేధింపుల నిరోధానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.