సమ్మర్ అలవెన్స్ చెల్లించాలని డిమాండ్

సమ్మర్ అలవెన్స్ చెల్లించాలని డిమాండ్

NLG: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు 3 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమ్మర్ అలవెన్స్ వెంటనే ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కంబాలపల్లి ఆనంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పెద్దఅడిశర్లపల్లి మండలం బాలాజీనగర్ తండాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు.