VIDEO: అసెంబ్లీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

VIDEO: అసెంబ్లీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

HYD: బీజేపీ ఇవాళ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. HYDలో మౌలిక సదుపాయాల కొరత, మూసీ పునరుద్ధరణ DPR తప్పుల తడక అంటూ, హిల్ట్ భూముల వివాదం, మూడు కార్పొరేషన్లు వంటి అంశాలతో అసెంబ్లీ వేదికగా నిరసన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ముందస్తుగా BJP నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.