సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలి: స్థానికులు

సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలి: స్థానికులు

HYD: నగరంలో సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతో  తరచూ వాహనాలు మెట్రో రైలు స్థంభాలను ఢీకొంటున్నాయి. నిన్న సరూర్ నగ్  విక్టోరియా మెమోరియల్‌లో మెట్రో పిల్లర్‌ను బైక్ ఢీకొనంతో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందారు. అయినా, హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ(HMRL)కు చలనం లేదని పలువురు వాపోతున్నారు. సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.