'స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుస్తుంది'

'స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుస్తుంది'

MNCL: మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డిని పీసీసీ కో ఆర్డినేటర్ ప్రశాంత్ రెడ్డి గాంధీభవన్‌లో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. డీసీసీ అధ్యక్షులయ్యాక మరోసారి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో జిల్లా రాజకీయాలపై ఇరువురు చర్చించారు. స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.