కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ బద్వేలులోని లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎస్సై కొండారెడ్డి
✦ జమ్మలమడుగులోని మస్తాన్ వల్లి దర్గా ఉరుసు మహోత్సవాల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి
✦ జమ్మలమడుగులో కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
✦ చెన్నూరులో అనుమానస్పద స్థితిలో వృద్ధుడు మృతి