రేపు సంగం మండల సర్వసభ్య సమావేశం

రేపు సంగం మండల సర్వసభ్య సమావేశం

NLR: సంగం మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 14వ తేదీ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో షాలెట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు జరిగే సమావేశంలో ఎజెండాలో పొందుపరిచిన అంశాలపై సమీక్షిస్తామని, ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులు తప్పక హాజరుకావాలని కోరారు.