అత్యధికంగా ఖమ్మం రూరల్.. అత్యల్పంగా సత్తుపల్లి

అత్యధికంగా ఖమ్మం రూరల్.. అత్యల్పంగా సత్తుపల్లి

ఖమ్మం జిల్లాలో బుధవారం ఉ.8:30 వరకు గడిచిన 24 గంటల్లో 319.1 మి.మీ వర్షపాతం నమోదైంది. KMM(R) 31.6, KSMC 30.7, NKP 30.6, KMPL 24.8, సింగరేణి 20.5, BNKL 19.5, ఏన్కూరు, వేంసూరు 16.2, YPLM 15.5, వైరా 12.3, PNBL 11.5, కల్లూరు 11.0, కొణిజర్ల 10.9, తల్లాడ 10.5, చింతకాని 10.3, R.PLM 9.8, MDR 8.8, ముదిగొండ 8.2, KMM(U) 8.0, T.PLM 6.9, SPL 5.5 M.M నమోదైంది.