VIDEO: కోటి సంతకాల వాహనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి
CTR: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ సేకరించిన ప్రజా ఉద్యమ కోటి సంతకాలను జగన్ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిసి అందివ్వడం జరుగుతుందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇప్పటివరకు సేకరించిన సంతకాలను పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.ఈ మేరకు బుధవారం పుంగనూరు లో జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు.