VIDEO: 'చక్రయ్యగౌడ్ హత్యను సీరియస్‌గా తీసుకుంటున్నాం'

VIDEO: 'చక్రయ్యగౌడ్ హత్యను సీరియస్‌గా తీసుకుంటున్నాం'

SRPT: ప్రత్యర్థుల దాడిలో మిర్యాలలో మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య గౌడ్ మృతి చేందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఐజీ సత్యనారాయణ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చక్రయ్య గౌడ్‌ను అత్యంత పాచవికంగా హత్య చేయడం అన్యాయం అన్నారు. సొంత బంధువులు ఇలా చేయడం బాధాకరమైన విషయం అని అన్నారు. ఇప్పటివరకు 19 మందిపై వారు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.