పాఠశాలను సందర్శించిన ఏఎస్‌పీడీ

NLR: కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం హైస్కూల్‌ను మరియు మోడల్ ప్రైమరీ, భవిత సెంటర్‌ను ఏఎస్.పీ.డీ రవీంద్రనాథ్ సందర్శించారు. పాఠశాలలో అసైన్మెంట్ బుక్‌ను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయురాలు ఎస్. రామకృష్ణను అభినందించారు. చాలా చక్కగా అసైన్మెంట్ బుక్స్ పిల్లలు చేత రాయించి కరెక్షన్ చేయడం బాగున్నాయని ప్రశంసించారు.