రాజకీయ స్వార్థం కోసమే బీఆర్ నాయుడుకి ఛైర్మన్ పదవి
NLR: బి.ఆర్ నాయుడు లాంటి వ్యక్తికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు దేవుడు అంటే భయం, భక్తి లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ స్వార్థం కోసమే బీఆర్ నాయుడుకి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారని మండిపడ్డారు.