ఈనెల 7న జాబ్ మేళా..!

ఈనెల 7న జాబ్ మేళా..!

KNR: జిల్లాలోని నిరుద్యోగుల కోసం జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 7న జాబ్ మేళా నిర్వహిస్తునట్లు అధికారి తిరుపతిరావు తెలిపారు. సింధుజ సంస్థలో ఉన్న 30 పోస్టులకు భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగి ఇంటర్ పాసైన 20-30 ఏళ్ల వయస్సు గల వారు 7న పేరు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 7207659969, 8886619371 నెంబర్లను సంప్రదించాలన్నారు.