నేడు సీపాన్నాయుడుపేటలో ఎమ్మెల్యే శంకర్ పర్యటన

నేడు సీపాన్నాయుడుపేటలో ఎమ్మెల్యే శంకర్ పర్యటన

SKLM: నగర పరిధిలో పాజల్ బాగ్‌పేట, సీపాన్నాయుడుపేట గ్రామాల్లో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు. సీపన్నాయుడుపేటలో రాత్రి బస చేస్తారు. వార్డు సచివాలయ సిబ్బంది తప్పకుండా హాజరుకావాలని కోరారు.