జనగామలో సీపీఎం మండల కమిటీ సమావేశం

జనగామలో సీపీఎం మండల కమిటీ సమావేశం

జనగామ జిల్లా కార్యాలయంలో పోత్కనూరి ఉపేందర్ అధ్యక్షతన సీపీఎం మండల కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, సాంబరాజు హాజరై సభ్యత్వాల పునరుద్ధరణ, కొత్త కమిటీ నిర్మాణంపై చర్చించి, ఏప్రిల్ 7న జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా, కార్యదర్శి నరేందర్ గత కార్యక్రమాల నివేదికను సమర్పించారు.