వరంగల్‌లో KFW బృందంతో సమీక్షా సమావేశం
WGL: నగరంలో జర్మనీకి చెందిన KFW ప్రతినిధులతో మంగళవారం గ్రేటర్ వరంగల్ మేయర్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ గుండు సుధారాణి, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నగరంలోని అండర్ డ్రైనేజీ, వేస్ట్ టు ఎనర్జీ, సీ& డీ ప్రాజెక్టుల డీపీఆర్‌లను అధికారులు దృశ్యరూపంలో వివరించారు.