VIDEO: భారీ వర్షం రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం

VIDEO: భారీ వర్షం రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం

WGL : జిల్లాలో కురిసిన భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులు వాగులను తలపిస్తున్నాయి. మంగళవారం లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. అత్యవసర సహాయం కోసం అధికారులు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లను సూచించారు. వరంగల్ జిల్లాకు 1800 425 3434, 9154225936, జిల్లాకు 1800 425 1115, జీడబ్ల్యూఎంసీకి 1800 425 1980, 9701999676 చేయాలని ప్రజలకు తెలియజేశారు.