337 మంది హోంగార్డులను ట్రాన్స్‌ఫర్ చేశారు: కౌశిక్ రెడ్డి
HYD: కరీంనగర్ సీపీ ఇటీవల 337 మంది హోంగార్డులను ట్రాన్స్‌ఫర్ చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాలో ఉన్న హోంగార్డులను తీసుకెళ్లి జగిత్యాల, సిరిసిల్లకు బదిలీ చేశారని, అక్కడ పని చేస్తున్న 186 హోంగార్డుల వద్ద ఒక్కో హోంగార్డు నుంచి రూ.1 లక్ష అంటే రూ.1.86 కోట్లు వసూలు చేసి కరీంనగర్‌కు బదిలీ చేశారన్నారు.