ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అబివృద్ధి చెందుతోందని, ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ పరిధిలో గిరిజనుల కోసం ప్రత్యేక కోట ద్వారా అత్యధిక ఇందిరమ్మ ఇళ్లు ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.