VIDEO: షాదీఖానాలో పిచ్చి మొక్కలు తొలిగింపు పనులు

VIDEO:  షాదీఖానాలో పిచ్చి మొక్కలు తొలిగింపు పనులు

కృష్ణా: గుడివాడ షాదీఖానా ప్రాంగణంలో పిచ్చి మొక్కల తొలగింపు పనులను మైనారిటీ పెద్దలు బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. గత ప్రభుత్వంలో ఎంపీ బాలశౌరి, షాదీఖానా నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, షాదీఖానా నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని మైనారిటీల లోని పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.