దేశీయంగా LPG ఉత్పత్తి పెరిగింది: కేంద్రం

దేశీయంగా LPG ఉత్పత్తి పెరిగింది: కేంద్రం

దేశీయంగా LPG ఉత్పత్తి పెరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.  LPG కొరతపై కొందరు వదంతులు సృష్టిస్తున్నారని మండిపడింది. అలాగే, ధరలు పెంచాలన్న నిర్ణయం పాతదేనని తెలిపింది. ప్రస్తుత పరిస్థితి అందుకు కారణం కాదని స్పష్టం చేసింది.