ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మైలార్‌దేవ్ పల్లిలోని ఓ కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
★ కూకట్ పల్లిలో 12 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తి
★ CMను రేవంత్ గౌడ్ అని సంబోధించిన TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
★ రామంతపూర్ ఘటనలో ఐదుగురుకి చేరిన మృతుల సంఖ్య
★ VKBలో సిజనల్ వ్యాధులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన MLA మనోహర్ రెడ్డి